న్యూఢిల్లీ: మేనేజ్మెంటు విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (క్యాట్) – 2013 దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 5 నుంచి మొదలు కానుంది. సెప్టెంబరు 26 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఐఐఎం ప్రకటించింది.