Tuesday, 3 November 2026

జడేజా మ్యాచ్‌ ఫీజులో 50శాతం కోత

టర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: ఆల్‌/ొండర్‌ రవీంద్ర జడేజా మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. నాటింగ్‌¬మ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు జడేజా, జేమ్స్‌ అండర్సన్‌ల మధ్య వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ వివాదంలో జడేజాపై లెవల్‌-1 నిబంధన ప్రకారం ఫీజులో 50 శాతం కోత విధించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *