Tuesday, 3 November 2026

6న ఆర్థికవేత్తలతో సమావేశం కానున్న ప్రధాని

న్యూఢిల్లీ: ఈ నెల 6న ప్రధాని నరేంద్రమోడీ ఆర్థికవేత్తలతో సమావేశం కానున్నారు. సమావేశంలో బడ్జెట్‌పై చర్చించ నున్నారు. అదేవిధంగా 8న ప్రధాని నివాసంలో నీతి అయోగ్ పై సమావేశం జరుగనుంది. సమావేశంలో నీతి అయోగ్ విధి విధానాలపై చర్చించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *