Tuesday, 3 November 2026

బీహర్‌లో 6గురు మావోయిస్టుల పట్టివేత

పాట్నా: బీహార్‌లోని ముంగేర్‌ జిల్లా భీమ్‌బంద్‌ అటవీప్రాంతంలో మంగళవారం సంయుక్తంగా గాలింపు జరుపుతున్న రాష్ట్రపోలీసు, సీఆర్పీఎఫ్‌ దళాలు ఆరుగురు మావోయిస్టులను పట్టుకున్నాయి. వారి నుంచి పలు ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ డీజీపీ సుధాంశ్‌కుమార్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *