Tuesday, 3 November 2026

వార్‌రూం సమావేశంలో పాల్గొన్న ముగ్గురు రెబల్స్‌

ఢిల్లీ: కాంగ్రెస్‌ వార్‌రూం భేటీకి కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థులు హర్షకుమార్‌, లగడపాటి రాజగోపాల్‌, రాయపాటి హాజరయ్యారు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌, సబ్బంహరి వార్‌రూం భేటీకి దూరంగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *