స్పెయిన్: స్పెయినన్‌లో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ పోటీల్లో భారత్‌కి చెందిన షూటర్ లజ్జా గోస్వామి రజత పతకం గెలుచుకుంది. ఇటలీకి చెందిన క్రీడా కారిణి స్వర్ణం గెలుచుకుంది. ఒలింపిక్ పతక విజేత విజయ్‌కుమార్ ఈ పోటీల్లో ఫైనల్స్‌కి క్వాలిఫై కాలేకపోయాడు.




