హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా ఖైరతాబాద్, పంజాగుట్ట ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.