మహబూబ్‌నగర్: మందుగుండు పేలి ఇద్దరు రైతులకు గాయాలయ్యాయి, ఈ ఘటన జడ్చర్ల మండలం కావేరమ్మపేట శివారులోని పొలాల్లో చోటు చేసుకుంది. గాయాలపాలైన రైతులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.