Tuesday, 3 November 2026

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ముగ్గురు మృతి

బీహార్‌,(జనంసాక్షి): గ్యాస్‌ సిలిండర్‌ పేలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన సరన్‌ జిల్లాలోని జనతా బజార్‌లో చోటు చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *