Wednesday, 4 November 2026

వరదలో చిక్కుకున్న ఆర్టీసీబస్సు

ఆదిలాబాద్‌: జిల్లాలో ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుంది. బెజ్జూరు మండలం తీగలపల్లి వాగులో ఈ ప్రమాదంలో జరిగింది. ఆర్టీసీ బస్సులో 60 మంది ప్రయానికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులను రక్షించేందుకు స్థానికులు ప్రయానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *