Tuesday, 3 November 2026

ముగిసిన విద్యాధరరావు అంత్యక్రియలు

కామవరపుకోట,(జనంసాక్షి): శనివారం గుండెపోటుతో మృతిచెందిన మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు అంత్యక్రియలు పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలంలోని తూర్పు యడవెళ్లి గ్రామంలో ఈ ఉదయం నిర్వహించారు. గ్రామంలోని వ్యవపాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాన్ని పూర్తి చేశారు. రాజ్యసభ సభ్యుడు కేవీపీ, మంత్రి పితాని సత్యనారాయణ, కొత్తపల్లి సుబ్బారాయుడు తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *