ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎదుట ధర్నా

విజయవాడ: ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎదుట పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాలు ధర్నా దిగాయి. సీ కేటగిరి వైద్య సీట్లను ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు.