Tuesday, 3 November 2026

నవంబర్‌లోగా తెలంగాణ ఏర్పాటు కావాలి

న్యూఢిల్లీ,(జనంసాక్షి): నవంబర్‌ నెలలోగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఫెఢరేషన్‌ ఫర్‌ న్యూ స్టేట్‌ ఇండియీ డిమాండ్‌ చేసింది. లేకుంటే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించింది. రైలు, రోడ్డు రవాణా వ్యవస్థను అడ్డుకుంటామని పేర్కొంది. కాంగ్రెస్‌పార్టీ ఇప్పటికైనా నిర్మాణాత్మక నిర్ణయం తీసుకోవాలని కోరింది. దేశవ్యాప్తంగా పద్దెనిమిది కొత్త రాష్ట్రాలను ఈ సంస్థ డిమాండ్‌ చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *