నేడు భారత్-జింబాబ్వే మధ్య రెండో వన్డే
హరారే,(జనంసాక్షి): హరారేలో ఈ రోజు రెండో వన్డే భారత్- జింబాబ్వే మధ్య జరగనుంది. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. భారత్ కాలమానం ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమౌతుంది.