చంచల్‌గూడ: అక్రమ ఆస్తుల కేసులో అరెస్టుయిన జగన్మోహన్రెడ్డిని మచిలీ పట్నానికి చెందిన పేర్ని నాని, రాయచోటికి చెందిన శ్రీకాంత్‌రెడ్డిలు శుక్రవారం జైలులో కలిశారు. ఇటీవల తెలంగాణ విషయంలో వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్టు వస్తున్న సమాచారంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకొంది. వీరికంటే ముందుగా జగన్ భార్య భారతీరెడ్డి జగన్‌ను కలిసి వెళ్లారు.




