హైదరాబాద్: రాష్ట్రంలోని నగరపాలక సంస్థల్లో రిజర్వేషన్ల డివిజన్ల సంఖ్యను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు 12 నగరపాలక సంస్థల్లో డివిజన్ల రిజర్వేషన్ ఉత్తర్వులు జానీ చేసింది. దీంతో పాటు పురపాలక సంఘం ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా వార్డుల సంఖ్యను ప్రకటించింది.




