హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ అధ్యక్షలు కే.చంద్రశేఖర్ రావుతో పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు జి.వివేక్, పొలిటికల్ జేఏసీ చైర్మెన్ కోదండరాం సమావేశయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన, భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం.