Tuesday, 3 November 2026

బస్సు- ద్వి చక్రవాహం ఢీ: ఇద్దరు సజీవ దహనం

బరంపురం(ఒడిశా) : గంజామ్‌ జల్లాలోని షమాకండి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 16వ నెంబరు జాతీయ రహదారిపై, సీతానగర్‌ వద్ద మిని బస్సు-ద్వి చక్రవాహం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు పెట్రోలు ట్యాంకు పేలింది. ఈ దుర్ఘటనలో మిట్టూ ప్రధాన్‌, హడు బంజూ మజి సజీవ దహనం అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *