కోల్కతా: ఇక్కడి ‘ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయంలో ప్రేమ అంశంపై కొత్త కోర్సును ప్రారంభించనున్న కోర్సులో ఇది ఒకటని వివరించారు. ‘ప్రేమ’ తాలూకు సామాజిక కోణాలకు సంబంధించిన పాఠ్యాంశాలు ప్రధానంగా ఉంటాయి. విశ్వవిద్యాలయ సోషియాలజీ విభాగంలో ఈ కోర్సును బోధిస్తారని ఆమె వివరించారు.




