Wednesday, 4 November 2026

నేడు నగరానికి మోడి రాక

హైదరాబాద్‌: రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. రిజిస్టర్‌ చేసుకోని వారి కోసం సదస్సు నిర్వహించే రోజు స్టేడియంలో 20 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. సదస్సుకు యువత ఎక్కువగా తరలి వస్తారన్న ఉద్దేశ్యంతో ఎవరికీ ఇబ్బందులు కలగకుండా స్టేడియంలోనే మూడు ఎల్‌ఈడీలు ఏర్పాటు చేయనున్నారు. నిజాం కళాశాల, పబ్లిక్‌ గార్డెన్‌ సహాపలు ప్రాంతాల్లో మరో 12 ఎల్‌ఈడీలు ఏర్పాటు చేయనున్నారు. సదస్సు నిర్వహించే ఎల్‌బీస్టేడియం పేరును స్వామి వివేకానంద స్టేడియంగా పేరు పెట్టినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *