న్యూఢిల్లీ,(జనంసాక్షి): మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దేశవ్యాప్తంగా నిర్వహించే ఉమ్మడి పరీక్ష నీట్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై రివ్యూ పిటిషన్ వేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్ రాజ్యసభలో తెలిపారు.