Tuesday, 3 November 2026

పాట్నాలో భారీ అగ్నిప్రమాదం

బీహార్‌(జనంసాక్షి): పాట్నాలోని ప్లాపిటోరియంలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం
సంభవించింది. ఘటనా స్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తుంది. ప్లానిటోరియంలో పలువురు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *