హైదరాబాద్: 67వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయాల్లో ఘనంగా జరుపుకున్నారు. డీజీపీ కార్యాలయంలో అక్కడి పరిపాలనాధికారి సుబ్బారావు జెండా ఆవిష్కరించారు. సీపీ కార్యాలయంలో మోహన్‌కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.




