హైదరాబాద్: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ నరసంహన్ పలువురు రాష్ట్ర నేతలు, న్యాయమూర్తులు, అధికారులకు తేనేటి విందు ఇచ్చారు. రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారియణ, మండలి ఛైర్మన్ చక్రపాణి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతీసేన్ గుప్తాతో పాటు పలువురు ఇతర ఉనతాధికారులు హాజరయ్యారు. ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తేనేటి విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది.




