Wednesday, 4 November 2026

ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షం

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షం. గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. వాంకిడి మండలంలో కురిసిన భారీ వర్షానికి చిక్లివాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో సమీపంలోని 2 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *