Thursday, 5 November 2026

సింధురక్షక్‌ ప్రయాదంలో లభ్యంకాని సిబ్బంది ఆచూకీ

ముంబాయి: సింధురక్షక్‌ జలాంతర్గామి ప్రమాదంలో గల్లంతైన 18మంది సిబ్బంది ఆచూకి ఇంకా తెలియలేదు. ప్రతి కూల పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. సింధు రక్షక్‌ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *