Thursday, 5 November 2026

హైదారాబాద్‌లో భారీగా వర్షం

హైదరాబాద్‌: నగరంలో పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం భారీగా వర్షం కురిసింది. లక్డీకాపూల్‌, ఖైరాతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో వాహనచోదకులు, ప్రయిణికులు ఇబ్బంది పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *