Thursday, 5 November 2026

ఇల్లుకూలి వృద్దురాలి మృతి

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వెంకటాపురం మండలం చొక్కాలలో వర్షానికి రెండిళ్లు నేలకొరిగాయి. ఈ ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *