Tuesday, 3 November 2026

ఎన్టీపీసీలో నిలిచిన విద్యుదుత్పత్తి

హైదరాబాద్‌: బొగ్గు కొరతతో ఎన్టీపీసీలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఐదో యూనిట్‌లో 500 మెగా విద్యుత్‌ ఉత్పత్తి నిలిచి పోయినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *