హైదరాబాద్: తెలంగాణ ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో దీక్ష చేపట్టనున్నట్టు జేఏసీ ఛైర్మెన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. రేపటి నుంచి ఇందిరా పార్కు వద్ద గల ధర్నా చౌక్‌లో ఈ దీక్షలు ఉపక్రమిం చనున్నట్టు స్పష్టం చేశారు.