Tuesday, 3 November 2026

ప్రధాని రేసులో లేనుంటున్న చౌహన్‌

భోపాల్‌: తాపు ప్రధాని పదవికి రేసులో లేనని మధ్య ప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ చౌహన్‌ అన్నారు. రాష్ట్రంలోనే ఇంకా ఎంతో చేయాలని తాను రాష్ట్రం మీద దృష్టి పేడతానని ఆయన అన్నారు. ఇప్పటివరకూ ప్రధాని విషయంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి గట్టి పోటీ దారు మధ్య ప్రదేశ్‌ముఖ్య మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ అని భాజపాలో ఒక వర్గం భావిస్తూ వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *