న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ఆహరభద్రత బిల్లుపై ఓటింగ్ నెగ్గేందుకు కేంద్రం యత్నిస్తోంది. ఈ నేపధ్యంలోనే ఆహరభద్రత బిల్లులో కొన్ని సవరణలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యమైన భాగస్వాముల మద్దతు పొందేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆహర భద్రత బిల్లుపై చర్చించేందుకు బీజేపీ, ఎస్పీ పార్లమెంటరీ సభ్యులు సమావేశం కానున్నరు.




