అమీర్‌పేట: హైదరాబాద్ అమీర్‌పేటలోని లీలానగర్‌లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అశోక్ అనే వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో మోది హత్య చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.