ముంబాయి: ఫోటో జర్నలిస్టు పై సాముహిక అత్యాచారం కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నిన్నటికి ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన ముంబాయి పోలీసులు ఈ రోజు ఉదయం నాలుగో నిందితుడ్ని అరెస్టు చేశారు. ముంబాయిలోని జాస్‌లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు కోలుకుంటోంది.




