Wednesday, 4 November 2026

ఉపాధ్యాయులు, కార్మికులు సమ్మె విరమించాలి: రాఘవులు

హైదరాబాద్‌: ఉపాద్యాయులు, కార్మికులు సమ్మె విరమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు కోరారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పార్టిలు మోసాలు వీడి స్పష్టమైన విధానంతో ఉండాలన్నారు. కేంద్ర మంత్రులు పదవులు వదులుకోరు. సోనియా భజన మానరు అని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *