Wednesday, 4 November 2026

జగన్‌ నిరవధిక దీక్ష చేస్తున్నారు: వైకాపా

హైదారబాద్‌: చంచల్‌గూడా జైల్లో ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఉదయం 6 గంటలకు నిరవధిక దీక్షను ప్రారంభించినట్లు ఆ పార్టీ నేతలు మీడియాకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *