Monday, 2 November 2026

గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేస్తా

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌ను రేపు స్వయంగా కలిసి రాజీనామా లేఖ అందజేయనున్నట్లు మంత్రి శ్రీనివాసరావు తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తన రాజీ నామాను ఆమోదింప జేసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. మంత్రి గంటాతో పాటు మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేసే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *