హైదరాబాద్: పెట్రోల్ ధర పెంపునకు నిరసనగా సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మిర్యాలగూడలో సైకిల్ తొక్కుతూ నిసనగా తెలిపారు. పెంచిన పెట్రోల్ ధరను కేంద్రం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.