Tuesday, 3 November 2026

ఎర్ర చందనం పట్టివేత

చౌడేపల్లి : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో రూ.10లక్షల విలువ చేసే 11 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పీలేరు వైపు నుంచి తమిళనాడుకు కారులో వీటిని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పీలేరు అటవీసిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు చౌడైపల్లి ఎస్సై ఈశ్వర్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *