రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హైదరాబాద్: చిత్తూరు జిల్లా పాకాల మండలం గాదంకి వద్ద ఈ తెల్లవారు జామున ఆగిఉన్న లారీని రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఆరుగురికి గాయాలయ్యాయి, క్షతగ్రాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.