న్యూఢిల్లీ: రాత్రిపూట పెట్రోల్ పంపులు మూసివేయాలనే ఆలోచనే లేదని కేంద్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. రాత్రిపూట పెట్రోల్ పంపుల మూసి ావేత ప్రతిపాదనలు తానెప్పుడు చేయలేదని ఆయన పేర్కొన్నారు. సిరియాలో సంక్షోభం మన దేశంలోని చమురు ధరలపై ప్రభావం చూపుతోందని మొయిలీ పేర్కొన్నారు.




