Tuesday, 3 November 2026

సీఎం కొత్త పార్టీ పెడుతున్నారా?

దిగ్విజయ్‌ను ప్రశ్నించిన మీడియా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కొత్త పార్టీ పెడ్తున్నారా అంటూ మీడియా రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల పరిశీలకుడు దిగ్విజయ్‌సింగ్‌ను ప్రశ్నించింది. తనకు ఈ విషయాలేమీ తెలియదని ముఖ్యమంత్రి రేపుర ఢిల్లీకి వస్తారని ఆయనతో సమావేశం కానున్నట్లు డిగ్గీరాజా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *