పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
హైదరాబాద్: గంగవరం వెళ్లే గూడ్స్ రైలు విశాఖజిల్లా పెద గంట్యాడ వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో గూడ్స్‌రైలు గార్డుకు గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.