న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత కుమారుడు సందీప్ దీక్షిత్‌పై తెదేపా పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు స్పీకర్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఎంపీ శివ ప్రసాద్‌ను దూషించిన సందీప్ దీక్షిత్‌పై పార్లమెంట్‌లో ఆందోళన చేయాలని తెదేపా నిర్ణయంచింది.




