Tuesday, 3 November 2026

ఆల్వాల వాగులో మూడు మౄతదేహాలు లభ్యం

హైదరాబాద్‌: కర్నూలు జిల్లా గోనెగండ్ల ఆల్వాల్‌ వాగులో నలుగురు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురి మృతదేహాలను గ్రామస్తుల వెలికి తీశారు. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *