వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు వెంటనే పార్లమెంట్లో పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి జేఏసీ ఓరుగల్లు పోరు గర్జన సభను నిర్వహిస్తోంది. సభకు జేఏసీ చైర్మెన్ కోదండరాం, ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు దేవీ ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, విఠల్లు హాజరుకానున్నారు.




