హైదరాబాద్: సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ రాజకీయ జేఏసీ, ఉద్యోగ సంఘాల జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరగనుంది. తాజాగా నెలకొన్న పరిణామాల, ఏడోతేదిన జేఏసీ తలపెట్టిన శాంతి ర్యాలీ, ఏపీ ఏన్జీవోలకు పర్మిషన్ ఇచ్చి టీజేఏసీ శాంతి ర్యాలీకి పర్మిషన్ ఇవ్వక ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై చూపిన వివక్షపై సమివేశంలో చర్చ జరుగుతుందని సమాచారం.




