Tuesday, 3 November 2026

బాగ్‌ లింగంనల్లిలో వడ్డీ వ్యాపారీ హత్య

హైదరాబాద్‌: బాగ్‌లింగంపల్లిలో వడ్డీ వ్యాపారి నాగమణిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *