Tuesday, 3 November 2026

రెండో రోజుకు చేరుకున్న ఆటో కార్మికుల సమ్మె

హైదరాబాద్‌: నగరంలో ఆటోల సమ్మె కొనసాగుతోంది. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సంబంధించిన ఇటీవల జారీ చేసిన 108 జీవోకు వ్యతిరేకంగా ఆటోల సమ్మె రెండో రోజు కొససాగుతోంది. సమ్మెలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎస్‌టీయూసీ, బీఎంఎస్‌ తదిదరప్రధాన సంఘాలన్ని కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *