Tuesday, 3 November 2026

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ మృతి

హైదరాబాద్‌: నల్లగొండ జిల్లా అద్దంకి నార్కెట్‌పల్లి రహదారిపై మిర్యాలగూడెం సమీపంలో  లారీ డివైండర్‌ ఢీకొంది. ఈప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. 10లో హూటాహుటీన ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ రవి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆసపుపత్రి వర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *